మున్సిపల్ సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల వినతి

  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి పురపాలక సంఘంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్‌ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ల బృందం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌కు వినతిపత్రం సమర్పించింది. వైస్ చైర్‌పర్సన్ కాసర్ల గోదావరి స్వామి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు కలెక్టర్‌తో పాటు లోకల్ బాడీస్ అసిస్టెంట్ కలెక్టర్ వై.వి. గిరిని కలిసి మున్సిపాలిటీలోని పరిపాలనా సమస్యలను వివరించారు. మున్సిపాలిటీలో పాలన గాడి తప్పిందని, కౌన్సిల్ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించకపోవడంతో వార్డుల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. గత...