బీఆర్ఎస్, కాంగ్రెస్ బస్తీమే సవాల్
వేల్పూర్ లో మొహరించిన ప్రత్యేక పోలీస్ బలగాలు శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆంక్షలు : సీపీ సాయి చైతన్య వేల్పూర్, బతుకమ్మ : వేల్పూర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు పరస్పర సవాల్ విసురుకున్నారు. దీంతో నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ఆదేశాలతో శాంతి భద్రత పరిరరక్షణకు 163 బీఎన్ యస్ యస్ అమలు చేస్తున్నట్లు ఎస్సై సంజీవ్ బుధవారం రాత్రి తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల రాజకీయ సవాళ్ల నేపథ్యంలో గురువారం ఉదయం వేల్పూర్ లో ప్రత్యేక పోలీస్ బలగాలను...