16వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి హరి శంకర్ విస్తృత ప్రచారం

  బోధన్, బతుకమ్మ :   బోధన్ పట్టణంలోని 16వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి హరి శంకర్ కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓటర్లతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ, తనను గెలిపిస్తే కాలనీలోని మౌలిక సదుపాయాల సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అభ్యర్థి స్వయంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలవడం పట్ల స్థానికులు సానుకూలంగా స్పందిస్తూ, తమ సమస్యలను వివరించారు. ఈ ప్రచార కార్యక్రమంలో...