18వ వార్డ్ లో బీఆర్ఎస్ జోరు ప్రచారం

  . . . 18వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పాతిమ జాబిన్.   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ మున్సిపాలిటీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఫాతిమా జాబిన్ లాయక్ 18వ వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. స్థానిక ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుంటూ, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తూ, వార్డు అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటానని ఓటర్లకు భరోసా...