రైతు రుణ మాఫీలపై నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు

బతుకమ్మ, బిచ్కుంద : రైతు రుణ మాఫీలపై నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. రైతులందరికీ రుణమాఫీలు కాలేదంటూ ముందు నుంచి విమర్శిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలాజీ మండల ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క బిఆర్ఎస్ కార్యకర్త మరియు రుణమాఫీ కానీ రైతులందరూ రేపటి ధర్నాకు స్వచ్ఛందంగా రావాలనిఆయనపిలుపునిచ్చారు ఈ సందర్భంగా నాల్చర్ బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలంటూ...