బీఆర్ఎస్ అప్పులతో రాష్ట్రాన్నివిచ్ఛిన్నం చేసింది
. నాటి ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల అప్పును మోపింది . కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ. 59,509 వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది . వడ్డీలు కడుతూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం . కాంగ్రెస్ ది ప్రజాపాలన.. సంక్షేమ, అభివృద్ధి ఫలాలను సమానంగా ప్రజలకు అందిస్తున్నాం . డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: పదేళ్లపాటు రాష్ర్టాన్ని పాలించిన బీఆర్ఎస్ అప్పులతో రాష్ర్టాన్ని, అన్ని ప్రభుత్వ శాఖలను విచ్ఛిన్నం చేసిందని డీసీసీ అధ్యక్షుడు,...