కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటంపై భగ్గుమన్న బీఆర్ఎస్
. . . జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ . . . పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్ సిటి, బతుకమ్మ : సిట్ విచారణ పేరుతో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటంపై నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిట్ నోటీసులు పంపించడం ఆయనను అవమానించినట్లనని, ఆయన ఇంటికి నోటీసులు అతికించడం, విచారణ...