’నిరుద్యోగులను మోసం చేసేవి బీ ఆర్ ఎస్ ,బీజేపీ పార్టీలు‘
తెలంగాణకు బీజేపీతో ఒరిగింది ఏమీ లేదు బీజేపీ, బీ ఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్, బతుకమ్మ : నిరుద్యోగులను మోసం చేసేవి బీ ఆర్ ఎస్ ,బీజేపీ పార్టీలని జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యనించారు. జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. బీజేపీ, బీ ఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం లో భాగంగానే బీ ఆర్ఎస్...