బీఆర్ఎస్, బీజేపీ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయి

  . . . రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :   జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ నేతల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు. మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ రైతు పక్షాన నిలబడిన చరిత్ర బీఆర్ఎస్, బీజేపీలకు లేదని విమర్శించారు. బీఆర్ఎస్ చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు రైతులు స్పందించకపోవడంతో కొందరు నాయకులు మిలిటెంట్ తరహా కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్నారని...