పెద్ద మల్లారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తల నిరసన
. . . కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ శ్రేణుల ఫైర్ భిక్కనూరు, బతుకమ్మ : మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కేసీఆర్ ఇంటి గోడకు నోటీసు అంటించడంపై నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు శనివారం భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో మాజీ ఏఎంసీ చైర్మన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పెద్దమల్లరెడ్డి, కాచాపూర్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి కేసీఆర్ కు మద్దతుగా నినాదాలు చేశారు. అనంతరం వారు...