పెద్దల సభ ఎన్నికలకు బిఆర్ఎస్ దూరం
. . . కేఆర్ సురేష్ రెడ్డి స్థానం లో వేం నరేందర్ రెడ్డి . . . రాజ్య సభలో ఇందూర్ ప్రస్థానం ముగింపు హైదరాబాద్, బతుకమ్మ : రాజ్యసభ కు త్వరలో జరుగనున్న ఎన్నికల్లో పోటీ పై భారత రాష్ట్ర సమితి ( బిఆర్ఎస్ ) ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రస్తుత ఎంపీ అభిషేక్ సంఘ్వి పేరును రెండోసారి ప్రతీపాదించింది. అదే సమయంలో రాష్ట్రం...