సారొచ్చారు….
ప్రక్షాళన చేపట్టారు “షాడో ఎండి” ఇంటికి దుబారా ఖర్చుల నివారణ రోజు వారి బిల్లులు ఖాతాల్లోకి పాల కేంద్రాలపై నిఘా హైదరాబాద్, బతుకమ్మ: ప్రభుత్వానికి భారంగా మారుతున్న విజయ డెయిరీ అనుదినం వినాశనం దిశగా నడుస్తోంది. ఇందులో నిస్వార్ధంగా పనిచేసే కొందరు... సంస్థను బాగుపరచే వారే లేరా.... అనుకుంటూ ఉద్యోగ విధి ధర్మాన్ని నిర్వహించుకుంటున్నారు. అలాంటప్పుడే... సారొచ్చారు.... అదే... మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి... కలుపుకొనిపోవడం కోసం కాదు.. డెయిరీలో వేళ్ళూనుకుపోయిన కలుపు మొక్కలను తీసి పారేయడానికి...గతంలో “బతుకమ్మ” పత్రికలో "షాడో...