అగ్ని ప్రమాదానికి గురైన అన్నదమ్ముల్ల ఇళ్లు
. . . మంటల్లో పూర్తిగా కాలిపోయిన గృహోపకరణాలు మెండోరా, బతుకమ్మ : మెండోరా మండల కేంద్రంలో ఆదివారం రెండు ఇళ్లల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో అన్నదమ్ములైన కుమ్మరి రాజరాపు రాజేశ్వర్, రాజరాపు బక్కన్న ఇళ్లలోని గృహోపకరణాలు, నగదు సహా సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పౌర్ణమి సందర్భంగా ఇంట్లో దేవుని వద్ద దీపం వెలిగించి బక్కన్న భార్య పద్మ బయటకు వెళ్లిందని, కొద్దిసేపటి తర్వాత ఇంట్లో ఒక్కసారిగా మంటలు...