అన్న మరణ వార్త విని తమ్ముని మృతి
విషాదంలో అంక్సాపూర్ గ్రామం వేల్పూర్, బతుకమ్మ : అన్నీ తానై చూసుకొనే తోడబుట్టిన అన్న మరణించాడన్న వార్త విన్న తమ్ముడికి హార్ట్ హెటాక్ వచ్చి మృతి చెందిన ఘటన మండలంలోని అంక్సాపూర్ గ్రామంలో విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అంక్సాపూర్ గ్రామానికి చెందిన భార్గవ్ అలియాస్ శ్యాం (57)అనే వ్యక్తి వృత్తిరీత్యా మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో పని చేస్తున్నాడు. ఆకస్మాత్తుగా శ్యాం గుండె పోటుతో మరణించాడు. ఆ విషయాన్నీ శ్యాం సొంత గ్రామమైనా...