ఎంబీబీఎస్‌ ఎన్‌ఐటీలో సీట్లు పొందిన అన్నాచెల్లేలు

  . . . అభినందించిన గ్రామస్తులు జుక్కల్‌, బతుకమ్మ  :   కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలం మారుమూల సరిహద్దు ప్రాంతమైనప్పటికీ ఇక్కడ ప్రతిభావంతులైన విద్యార్థులు ఎందరో ఉన్నారు. దీనికి నిదర్శనంగా చిన్న గ్రామమైన పడంపల్లికి చెందిన అన్నాచెల్లెళ్లు పట్టుదలతో చదివి ఉన్నత విద్యలో సీట్లు సాధించారు. పావుడే గంగాధర్‌–సరస్వతి దంపతుల కుమారుడు వెంకటసాయి విష్ణు ఎంబీబీఎస్‌ సీటు సాధించగా, కుమార్తె ప్రీతిక జేఈఈ మెయిన్స్‌లో 95 శాతం మార్కులు సాధించి, జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొంది ఎన్‌ఐటీలో ప్రవేశం పొందింది. రైతు...