చిక్లీ పెద్ద వాగులో అన్న చెల్లెలు గల్లంతు
. . . చెల్లిని కాపాడబోయి అన్న మాక్లూర్, బతుకమ్మ : ఏమి జరిగిందో తెలియదు.. చెల్లి వాగులో దూకడం తో కాపాడేందుకు యత్నించిన అన్న నీటిలో మునిగి గల్లంతు అయ్యారు. మాక్లూర్ మండలం చిక్లీ - నవీపేట్ మండలం జన్నాపల్లి మధ్యలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది...స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపిన సంఘటనలో జన్నాపల్లి కి చెందిన అన్న, చెల్లి వాగులో దూకి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం . . .నవీపెట్ మండలంలో ని జన్నె...