కేర్ డిగ్రీ కళాశాల విద్యార్థికి జాతీయ స్థాయి ఉషు పోటీల్లో కాంస్య పథకం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గత మార్చినెల 24వ తేదీ నుండి 28 తేదీ వరకు ఛత్తీస్ ఘడ్ లోని బిలాస్పూర్ లో జాతీయ ఉషు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో తెలంగాణ తరఫున సీనియర్ స్థాయి పోటీల్లో కేర్ డిగ్రీ కళాశాల విద్యార్థి బిలాల్ కాంస్య పథకాన్ని సాధించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్, ప్రిన్సిపల్ బాలకృష్ణ బిలాల్ ను సన్మానించారు. కేర్ డిగ్రీ కళాశాల క్రీడలకు ఎప్పుడు పట్టుకొమ్మగా ఉండి క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందు ఉంటుందని కళాశాల...