విరిగిన ఆర్టిసి బస్సు స్టీరింగ్ రాడ్

 ఆర్టిసి డ్రైవర్ సమయస్పూర్తితో తప్పిన ప్రమాధం  ప్రమాదం తీరును అడిగి తెలుసుకున్న కామారెడ్డి కలెక్టర్ బతుకమ్మ, రామారెడ్డి: మద్దికుంట నుంచి కామారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడు విరగడంతో రామారెడ్డి శివారులో రోడ్డు కిందికి దిగింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి రోడ్డు కిందకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. బుదవారం మద్యహ్నం ఈ సంఘటన జరిగింది. రామారెడ్డి పర్యటన ముగించుకొని కామారెడ్డి వెళ్తున్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అక్కడికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును డ్రైవర్ను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని...