పీఎంజే జ్యూయలరీ షాపు చోరి గుట్టు విప్పిన పగిలిన సెల్ ఫోన్
. . . ముగ్గురు దొంగల ను అరెస్ట్ చేసిన పోలీసులు . . . పరారీలోనే మాస్టర్ మైండ్ సుబోద్ సింగ్ . . . జూలాయి సినిమాను మించిన క్రైమ్ ప్లాన్ మిస్టరీ కరీంనగర్, బతుకమ్మ: దొంగతనాలు, దోపిడీలు, మర్డర్ లు చేయడానికి ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. కాని బీహార్ కు చెందిన సుబోధ్ సింగ్ అనే దోపిడీ దొంగతనాలు మాస్టర్ మైండ్ గా పేరుగాంచిన మాత్రం తెలుగులో వచ్చిన ‘ జూలాయి ’ సినిమా...