ఎంఎల్ హెచ్పి లకు బ్రిడ్జి కోర్సు ప్రారంభం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో నూతనంగా నియామకమైన జరిగిన ఎం ఎల్ హెచ్ పి లకు మూడు నెలల బ్రిడ్జి కోర్సును జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ మంగళవారం ప్రారంభించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో పనిచేస్తున్న ఎమ్మెల్ హెచ్ పి లకు వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, మాతా శిశు సంరక్షణ, జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమం, జీవనశైలి వ్యాధులు,ప్రజారోగ్య పరిరక్షణ, ఆరోగ్య కార్యక్రమాల ఆన్లైన్...