అర్థాంతరంగా నిలిచిన బ్రిడ్జి నిర్మాణ పనులు

కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా..? పాలకుల నిర్లక్ష్యమా..? ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు, గ్రామస్తులు   రుద్రూర్, బతుకమ్మ: ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామ శివారు నుండి బోధన్ వైపుకు వెళ్లే బ్రిడ్జి నిర్మాణ పనులను అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రూ. 301.50 లక్షల వ్యయంతో,  2023వ సంవత్సరంలో చేపట్టారు. కాగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు మధ్యలోనే అర్థంతరంగా నిలిపివేశారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు గడుస్తున్నాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కూడా ఈ బ్రిడ్జి...