అర్థంతరంగా నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులు
. . . కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? . . . పాలకుల నిర్లక్ష్యమా ? . . . స్పందించని అధికారులు, ప్రజాప్రతినిధులు రుద్రూర్, బతుకమ్మ : ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామ శివారు నుండి బోధన్ వైపుకు వెళ్లే బ్రిడ్జి నిర్మాణ పనులను అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రూ. 301.50 లక్షల వ్యయంతో, 2023వ సంవత్సరంలో చేపట్టారు. కాగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు మధ్యలోనే అర్థంతరంగా...