గుజరాత్ లో కుప్ప కూలిన వంతెన
మహిసాగర్ నదిలో పడిపోయిన వాహనాలు ఈ ఘటనలో ముగ్గురు మృతి వెబ్ న్యూస్, బతుకమ్మ : వంతెన కుప్పకూలడంతో దానిపై ఉన్న వాహనాలు నదిలో పడిపోయిన ఘటన గుజరాత్లోని వడోదరలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వడోదర మరియు ఆనంద్ జిల్లాలను కలిపే ప్రధాన వంతెనగా గంభీర బ్రిడ్జీ ఉంది. పద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన లోని కొంత భాగం ఒక్కసారిగా కుప్ప కూలింది. దీంతో దానిపై వెళ్తున్న రెండు ట్రక్కులు రెండు వ్యాన్లు సహా పలు వాహనాలు నదిలో...