కళ్యాణ లక్ష్మి దరఖాస్తుదారుడి నుంచి లంచం
. . . ఏసీబీకి చిక్కిన జీపీఓ వెబ్ డెస్క్, బతుకమ్మ : కళ్యాణ లక్ష్మి పథకం దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి లంచం డిమాండ్ చేసిన గ్రామ పంచాయతీ అధికారి (జీపీఓ) అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. రంగారెడ్డి జిల్లా దోమ మండలంలో కళ్యాణ లక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుడి నుంచి మోత్కూర్ గ్రామ పంచాయతీ అధికారి (జీపీఓ) జగదీశ్ రూ.6 వేల లంచం కోరినట్లు సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను...