వితంతు పింఛన్ కోసం లంచం

  . . . ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి   వెబ్ డెస్క్, బతుకమ్మ :   భర్త చనిపోవడం తో వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న మహిళను డబ్బుల కోసం వేదిస్తున్న పంచాయతీ కార్యదర్శి ఏసీబీ కి చిక్కారు. ఈ సంఘటన శనివారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లక్ష్మపూర్ పంచాయతీ సెక్రటరీ లావుడ్యా చవాన్ లాల్ వితంతు పింఛన్ ఇవ్వడానికి రూ. 10 వేల లంచం తీసుకుంటాండగా అవినీతి నిరోధక శాఖధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు....