ఫిజియోథెరపీ సెంటర్ రీ-ఓపెన్‌కు లంచం డిమాండ్
. . . లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డీఎంహెచ్ వో వ్యక్తిగత సహాయకుడు . . . రంగారెడ్డి డీఎంహెచ్ వోను అదుపులోకి తీసుకున్న ఏసీబీ రంగారెడ్డి, బతుకమ్మ : ఎల్.బి.నగర్‌లోని ఓ ఫిజియోథెరపీ సెంటర్‌ను రీ-ఓపెన్ చేసేందుకు రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై డీఎంహెచ్ వో స్వర్ణకుమారిని సోమవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెండు లక్షలు డిమాండ్ చేసిన చివరకు లక్ష రూపాయలు ఇస్తేనే ఫిజియోథెరఫి సెంటర్ రీఓపెన్ అని డీఎంఅండ్ హెచ్ వో ,...