రిటైర్ మెంట్ బెనిపిట్స్ కోసం లంచం డిమాండ్

  . . . ఏసిబికి చిక్కిన స్కూల్ రికార్డ్ అసిస్టెంట్   వెబ్ డెస్క్, బతుకమ్మ :   ప్రభుత్వ పాఠశాలలో పనిచేసి పదవి విరమణ పొందిన ఉద్యోగినికి సంబంధించిన రిటైర్మెంట్ బెనిపిట్స్ కోసం రూ.20 వేల లంచం తీసుకుంటుండగా స్కూల్ రికార్డ్ అసిస్టెంట్ ఏసిబికి చిక్కారు. ఏసిబి సిటి రెంజ్ -2 అధికారులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ అమిర్ పేట్ గవర్నమెంట్ హైస్కూల్ డిప్యూటి ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్న రికార్డ్ అసిస్టెంట్ ఎస్ శివానంధ్...