పోడు భూమిలో సాగుకు లంచం డిమాండ్

  . . . ఏసిబికి చిక్కిన ఫారేస్ట్ బీట్ ఆఫీసర్   భద్రాద్రి కోత్తగూడేం, బతుకమ్మ:   ప్రభుత్వం ఇచ్చిన పోడు పట్టాభూమిలో సాగు చేసుకోవాలంటే తనకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన పారేస్ట్ బీట్ ఆఫీసర్ ఏసిబికి చిక్కారు. గురువారం భద్రాద్రి కొత్తగూడేం జిల్ల గుండాల రేంజ్ పరిధిలోని నడిమిగూడేం (సాయన్నపల్లి ఇంచార్జీ) ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నరేష్ ఓ రైతు నుంచి 10 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యండేడ్ గా పట్టుకున్నారు....