తల్లిపాలే బిడ్డకు అమృతం
. . . తల్లిపాల వారోత్సవాలు రుద్రూర్, బతుకమ్మ : బిడ్డ పుట్టిన గంటలోపే పాలిచ్చేలా తల్లికి సాయం చేయాలన్నదే వారోత్సవాల ఉద్దేశ్యమని, తల్లిపాలే బిడ్డకు అమృతం అని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ విద్య అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత మండల సముదాయ కార్యాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శనివారం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు అంగన్వాడి కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలు కొనసాగుతాయని సూచించారు. ఈ...