విశ్వం డయాగ్నస్టిక్ సెంటర్ లో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ సేవలు
ఎం.డి డాక్టర్ రాస విజయ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫ్యూజీ ఫిలిం సహకారంతో నిజామాబాద్ నగరంలోని విశ్వం డయాగ్నస్టిక్ సెంటర్లో అత్యాధునిక పరికరాలతో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ సేవలు అందుబాటులోకి వచ్చాయని సెంటర్ ఎం.డి రాస విజయ్ వెల్లడించారు. క్యాన్సర్ నిర్ధారణ సేవలకు సంబంధించి కార్యక్రమాన్ని శుక్రవారం జ్యోతి ప్రజ్వాల్న చేసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ లోనె తొలిసారిగా నిర్ధారణ సేవలు ప్రారంభించినట్లు విశ్వం డయాగ్నస్టిక్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్, పెరిడాంటిస్ట్ డాక్టర్ రాస విజయ్ తెలిపారు....