Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 6:18 pm Posted by : ramakrishna

రుద్రూర్ లో ఉపాధి హామీ కూలీలకు అల్పాహారం పంపిణీ

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని చెరువులో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీలకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, కర్క అశోక్, వార్డు మెంబర్లు ఆమంద్ వెంకటేష్ , శివ, నాయకులు బర్ల చిట్టి, వడ్ల నరేష్, ఇందూర్ కార్తీక్, సాయి లక్ష్మణ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.