ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అల్పాహార, మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

  . . . జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమల పుడి రవి కుమార్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న జూనియర్ కళాశాలల అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానుందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. ఈ పథకాన్ని నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. బుధవారం ఉదయం జిల్లా ఇంటర్ విద్యా అధికారి నిజామాబాద్ ప్రభుత్వ...