రేషన్ మాఫియా సిండికేట్ కు బ్రేక్
ఎవరికి వారుగా విడిపోయిన పీడీఎస్ మాఫియా పోలీసులకు ఇచ్చే మామూళ్ళ విషయంలోనే గొడవలు రెండు రోజుల్లో 10 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత పోలీసులకు లీకులు ఇస్తున్న దళారులు నిజామాబాద్, బతుకమ్మ- నిజామాబాద్ జిల్లా కేంద్రాన్ని అడ్డాగా చేసుకుని రేషన్ బియ్యం సేకరణ, రీసైక్లింగ్, పొరుగు రాష్ట్రాలకు తరలింపు కోసం ఏర్పడిన పీడీఎస్ మాఫియాలో లుకలుకలు బహిర్గతమయ్యాయి. గత కొన్ని రోజులుగా అశోక్ నగర్ ను అడ్డాగా చేసుకుని నలుగురు , ఐదుగురు వ్యక్తులు సిండికేట్ గా ఏర్పడి పీడీఎస్ మాఫియాను నడుపుతున్న విషయం...