2148 సర్వే నంబర్ లో ఇళ్ల నిర్మాణాలకు బ్రేక్

రిజర్వు ఫారెస్టు అని అంటున్న అధికారులు ఇందిరమ్మ ఇళ్లకు ప్రొసీడింగ్ లు ఇచ్చినా రెవెన్యూ అధికారులు నిర్మాణాన్ని అడ్డుకుంటున్న అటవీ శాఖ నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని సారంగాపూర్ రిజర్వు ఫారెస్టు ప్రాంతంను ఆనుకుని ఉన్న 2148 సర్వే నంబర్ లో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలకు అటవి శాఖ బ్రేక్ లు వేస్తుంది. నగరంలోని 13వ డివిజన్ అసద్ బాబానగర్ ను ఆనుకుని ఉన్న సంబంధిత సర్వే నంబర్ లో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్ళ నిర్మాణానికి ఇందిరమ్మ ఇళ్ల...