పట్టణ ఆర్య వైశ్య సంఘం ప్రమాణ స్వీకారానికి బ్రేక్

ఎన్నికల ఫలితాలపై జిల్లా న్యాయస్థానం స్టే అన్ని అనుబంధ కమిటీలకు న్యాయ స్థానం ఉత్తర్వులు అమలు   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణ ఆర్య వైశ్య సంఘం దాని అనుబంధ సంఘాల ఎన్నికల ఫలితాలపై న్యాయ స్థానం స్టే విధించింది.  ఈనెల 6న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పట్టణ ఆర్య వైశ్య సంఘంతో పాటు శ్రీకన్యకాపమేశ్వరి దేవాలయ కమిటీ, శ్రీనూతన వైశ్య పాఠశాల (చిటిమల్ల హరి ప్రసాద్ జూనియర్ కాలేజ్ కమిటీ), శ్రీవైశ్య భవన్ ఠాణాగల్లీ లకు నిర్వహించిన ఎన్నికల ఫలితాలను నిలిపివేస్తూ...