స్నూకర్ పార్లర్ వద్ద గొడవ

యువకుడిపై రాడ్లతో ఆన్ లైన్ బెట్టింగ్ గ్యాంగ్ దాడి   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆన్ లైన్ బెట్టింగ్ దందా మూడుపువ్వులు ఆరు కాయాలుగా సాగుతుంది. ఆఫ్ లైన్ లో క్యారమ్, స్నూకర్ లపై బెట్టింగ్ నిర్వహించి కాసులు దండుకుంటున్నారు నిర్వాహకులు. పోలీసులు మాత్రం నగరంలో ఎలాంటి జూదం, ఆన్ లైన్ బెట్టింగ్, ఆఫ్ లైన్ బెట్టింగ్ లు జరుగడం లేదని చెబుతుండగా బుదవారం రాత్రి స్నూకర్ పార్లర్ వద్ద యువకుడిపై ఆన్ లైన్ బెట్టింగ్ దందా నిర్వాహకులు రాడ్లతో...