తెలంగాణ తిరుమల దేవస్థానంలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

  బాన్సువాడ, బతుకమ్మ :   బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దేవనాధ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీమణి పుష్ప, కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. కళ్యాణ...