బ్రాహ్మణపల్లి సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక

. . . కండువా కప్పి ఆహ్వనించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి   . . . అనంతరం చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే  భూపతి రెడ్డి   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :   జక్రానపల్లి మండలం బ్రాహ్మణపల్లి సర్పంచ్ శివప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నగరంలోని గుపనపల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి సమక్షంలో శివప్రసాద్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. తాజాగా జరిగిన...