Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 12:53 pm Posted by : ramakrishna

భారీ వర్షానికి కూలిన బ్రహ్మంగారి నివాస గృహం

కడప, బతుకమ్మ :  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకున కడప జిల్లాలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసగృహం కుప్పకూలింది. బ్రహ్మంగారి నివాసగృహం కూలిపోవడంపై భక్తుల్లో ఆందోళన నెలకొంది.