అర్బన్ ఎమ్మెల్యే కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు
బతుకమ్మ , నిజామాబాద్ సిటీ ; నిజామాబాద్ నగరంలోని 7వ డివిజన్ శాంతి భవన్ లో బ్రహ్మకుమారీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్షా బంధన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కు బ్రహ్మకుమారీలు రాఖి కట్టి శుభాకాంక్షలు తెలపడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు.. సోదరాభావానికి ప్రతీకగా భారతదేశం అంత జరుపుకునే రాఖి పండుగ అనాదిగా వస్తుందని భారతదేశానికి ఒక గొప్ప చరిత్ర ఉందని అన్నారు . భారతీయులంతా...