కాసుకో కేసీఆర్ నీ దొంగ సర్వేలు ఓడిస్తాం

  . . . కేసీఆర్ ను ఓడించేందుకు 18 గంటలు పని చేస్తాం   . . . 117 సీట్లతో రెండవసారి అధికారంలోకి వస్తాం   . . . ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి   ఖమ్మం, బతుకమ్మ :   ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలుస్తామని కేసీఆర్ దొంగ సర్వేలను బయటకు వదులుతున్నాడని కాస్కో కేసీఆర్ నీ దొంగ సర్వేలు ఓడిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో శుక్రవారం రైతు ఆశీర్వాద...