Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2024, 6:17 pm Posted by : ramakrishna

ఎన్పీడీసీఎల్ చైర్మన్ ను కలిసిన బీపీ 36 కాంట్రాక్ట్ లేబర్స్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన టీ ఎన్ పి డి సి ఎల్ చైర్మన్ ను ప్రత్యేకంగా కలిసి తమ సమస్యలను విన్నవించడానికి 36 కాంట్రాక్ట్ లేబర్స్ కలిసి వినతిపత్రంఅందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2001 సంవత్సరం నుండి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కారం కావడం లేదని వారు సిఎండి దృష్టికి తీసుకువచ్చారు.ఈ విషయంలో తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.