బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం

  . . . 24 గంటల్లోనే చేదించిన పోలీసులు . . . చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగింత . . . బాలుడిని ఎత్తుకెళ్లిన దంపతుల అరెస్టు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం ప్రాంగణంలో జరిగిన చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. మూడు సంవత్సరాల బాలుడికి చాక్లెట్ ఆశచూపి ఎత్తుకెళ్లిన మహిళను, ఆమెకు సహకరించిన వ్యక్తిని పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య ఆదివారం...