మూడు గంటల్లో బాలుడి కిడ్నాప్ కేసు చేదన
. . . జంటను అరెస్టు చేసిన పోలీసులు కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బిక్షాటన కేస్తున్న దంపతుల కుమారుడి కిడ్నాప్ కేసును పోలీసులు మూడు గంటల్లోనే చేదించారు. కామారెడ్డి అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన మక్కల నర్సింలు అనే వ్యక్తి కామారెడ్డిలో బిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. మంగళవారం రాత్రి తన భార్యపిల్లలతో సిరిసిల్లా రోడ్డులోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద నిద్రించాడు. అర్ధరాత్రి వేచి...