న్యాయవాదిపై దాడికి నిరసనగా విధులు బహిష్కరణ

న్యాయవాద ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటుకు డిమాండ్ నిజామాబాద్, బతుకమ్మ :  హైదరాబాద్ లోని నాంపల్లి కోర్ట్  బార్ అసోసియేషన్ న్యాయవాది మొహమ్మద్ ముత్తభ అలి పై దాడిని నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినట్లు బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. మంగళవారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హాల్ లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాది మహమ్మద్ ముత్తబా అలి పై దుండగులు దాడి...