నిజామాబాద్ ఎంసిహెచ్ నుంచి బాలుడి కిడ్నాప్

. . .  నిజామాబాద్ ఎంసిహెచ్ నుంచి బాలుడి కిడ్నాప్  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ మాతా శిశు సంరక్షణ కేంద్రం నుంచి మూడేళ్ల బాలుడు మిస్సింగ్ అయ్యాడు . ఈ సంఘటన శనివారం జరిగింది. బాల్కొండ మండలం నాగేపూర్‌కు చెందిన సంధ్యారాణి–నరేష్ దంపతులకు నియాన్స్, వేదాన్ష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంధ్యారాణి మూడవ కాన్పు కోసం  నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి అనుబంధ ఎంసిహెచ్ కు వచ్చింది. ఆసుపత్రిలో ఉన్న సమయంలో వేదాన్ష్ (3) అదృశ్యం అయ్యారు. చాక్లెట్ ఇస్తానంటూ ఓ...