కుక్క కాటుతో బాలుడి మృతి
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 25 రోజులకు మృతి నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో కుక్కకాటుకు చిన్నారి బాలుడు మృత్యువాత పడ్డాడు. ఆడుకునేందుకు వెళ్లిన బాలుడిని వీధి కుక్కలు కరవడంతో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని బాబన్ సహాబ్ పహాడ్ ప్రాంతంలో కబీర్ (7) అనే బాలుడు స్కూల్ కి వెళ్తుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. జూన్ 20 జరిగిన ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు కుటుంబ...