స్కూల్ బస్సు కింద పడి బాలుని మృతి
భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని రహత్ నగర్ పాత తాండకు చెందిన మూడు సంవత్సరాల బాలుడు స్కూల్ బస్సు కిందపడి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకొంది. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పాత తాండ నుండి రోజు వారిగా స్కూల్ కు పిల్లల్ని తీసుకువెళ్ళడానికి వెళ్లిన భీమ్ గల్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కు చెందిన బస్సు పిల్లల్ని ఎక్కించుకొని వస్తు ముందు నడుస్తుండగా తెలియకుండా బస్సు దగ్గరకు వచ్చి నిలబడ్డ శ్రీకాంత్(3)...