ఉదయం బైక్‌ కొని . .  . రాత్రి విషాదం మిగిల్చి

  . . . రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం   . .  . మరొకరికి తీవ్ర గాయాలు   రాజేంద్రనగర్‌ , బతుకమ్మ :   ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. అల్లారుముద్దుగా పెంచుతున్నారు. తండ్రి కూలి పని చేస్తూ... అమ్మ ఇళ్లల్లో పని చేస్తూ ఉన్నదాంట్లో ఉన్నతంగా చదివిస్తున్నారు. ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న ఆ యువకుడు.. ద్విచక్రవాహనం కావాలని పట్టుబట్టాడు. వాహనం కొనిచ్చిన 24 గంటల్లోనే అదే వాహనంపై నుంచి పడి మృతి చెందాడు. ఎస్సై రాజ్‌కుమార్‌ వివరాల...