సింగారం గ్రామం లో బోరుబావి త్రవ్వకం ప్రారంభం
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం గ్రామంలో ప్రజలకు నీటి సౌకర్యానికి అవసరమయిన బోర్ వేల్ ను శుక్రవారం బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డ బోయిన గోపి ప్రారంభించారు.కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎం పి బండి సంజయ్ కుమార్ ఎం పి లాడ్స్ నిధులను మంజూరు చేయగా అట్టి నిధులతో సింగారం గ్రామంలో బోర్ వేల్ త్రవ్వకాలను బీజేపీ నాయకులు ప్రారంభించారు. గ్రామంలో ప్రజలకు నీటి ఇబ్బందులను తొలగించుటకు బోర్ వెల్ త్రవ్వకాలకు నిధులు మంజూరు...